Where ధనవంతుడిగా మారడం ఎలా? డబ్బు సంపాదించడానికి ధనవంతుడు పాటించే సూత్రాలు.

 ధనవంతుడిగా మారడం ఎలా? డబ్బు సంపాదించడానికి ధనవంతుడు పాటించే సూత్రాలు.

 ఒక మధ్య తరగతి కుటుంబంలోని ఒక మనిషి రోజు ఆదాయం 300 నుండి 400 మధ్య లా ఉంటుందిి. కానీ ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు జెఫ్ బెజోస్ ఒక రోజు ఆదాయం సుమారుగా పదిహేను వందల కోట్లు ఉంటాయి. ఇక్కడ అ నాలుగు వందల రూపాయలు ఎక్కడ 1500 కోట్లు ఎక్కడ చాలా వ్యత్యాసం ఉంది. ఒక పేదవాడు 400 సంపాదించడానికి రోజంతా కష్టపడుతుంటే అదే రోజులో ధనవంతుడు ఎలా సంపాదించగలవుతున్నాడు. ఒక పేదవాడు పేదవాడి గానే మిగిలి పోతుంటే ధనవంతులు మాత్రం ఇలా అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. అలా ఎదగడానికి ధనవంతుడు పాటించిన ఫార్ములాలు ఏమిటి? వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉంటుంది. మనం కూడా ధనవంతులం అవ్వాలంటే ఎలా ఆలోచించాలి. ఇలా చాలా మందికి తెలియని విషయాలు ఈ వ్యాసం ద్వారా మీకు తెలియజేస్తాను.ఇవి మనకు స్కూల్ లో గాని, మన పేరెంట్స్ గాని ఎవరు చెప్పారు. ఎప్పుడు చెప్పబోయేది ప్రతి ఒక్కరి జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు.

 మనం ముందుగా మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి. డబ్బే అన్ని పాపాలకి కారణం డబ్బు మనుషులను విడదీస్తుంది. డబ్బుతో ఆనందాన్ని కొనలేము. సంపాదించిన వాళ్ళు అంతా దొంగ మార్గంలోనే సంపాదించారు. ముందు ఇలాంటి ఆలోచనలు అన్నిటిని మీ మైండ్ నుండి తీసివేయాలి.

 ఎవరో డబ్బు సంపాదించడం చేతకాని వాళ్లు ఈ మాటలు క్రియేట్ చేసి ఉంటారు. అసలు డబ్బుకు ఏమి తెలియదు అది ఒక వస్తువు లాంటిది దానిని మనం ఎలా ఉపయోగించుకోవాలో దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మన చేతిలో ఒక కత్తి ఉంది అనుకోండి దానిని సరిగ్గా వాడకపోతే, ఆటలు ఆడితే గాయాలవుతాయి. అలాగని అది కత్తి తప్పు కాదు దాన్ని వాడిన వారి తప్పు ఇక్కడ కూడా అంతే కానీ మనం మాత్రం తప్పు డబ్బు మీదకు తోసేస్తున్నాము. 

 

ఇద్దరు అన్నదమ్ముల మధ్య డబ్బు గురించి గొడవ వచ్చిందంటే వాళ్లు వాళ్ల అన్నదమ్ముల బంధం కన్నా డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నారు అని అర్థం. అది వాళ్ళ తప్పు డబ్బుకు ఎటువంటి సంబంధం లేదు డబ్బు తప్పు కాదు. తర్వాత డబ్బుతో ఆనందాన్ని కొనలేము నిజమే కానీ చాలా కష్టాలను బాధలను దూరం చేసుకోవచ్చు. ఒక పేదవాడు ఉండేవాడు వారి అమ్మవారి అమ్మగారికి ఒక వ్యాధి సోకింది. అలాగే ధనవంతుడు ఉన్నాడు వాళ్ళ అమ్మకి కూడా అదే వ్యాధి సోకింది. డబ్బు ఉన్నవాడు వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయించడం వల్ల ఆమెకు ఆ వ్యాధి తగ్గిపోయింది. ఇప్పుడు ధనవంతుడు సంతోషంగా ఉన్నాడు. పేదవాడు మాత్రం ఆపరేషన్ చేయించలేక ఆ వ్యాధి తో బాధపడుతున్న తల్లిని చూస్తూ సంతోషంగా ఉండగలడా! మరి కొంతమంది ఉన్నదానితో తృప్తిగా బ్రతికేస్తున్నాం. నాకు వచ్చే కొంత జీతం చాలు ఉన్నదానితో సంతోషంగా ఉందాం అనుకుంటారు. వారంతా ఒక కంఫర్ట్ జోన్ లో బ్రతికేస్తూ ఉంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు తృప్తిగా బతుకుతున్నారని చెప్పి దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, కరెంట్ బిల్ ఇతర వస్తువుల ధరలు మీకు వర్తించకుండా ఉండవు. అవి పెరుగుతున్నప్పుడు మీ ఆదాయం కూడా పెరగకపోతే మీరు పేద వారి గా మారి పోతున్నట్లే. చాలామంది తృప్తి గా ఉన్నాం అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. నిజంగానే అలా ఉంటే బయట వస్తువులు ధరలు పెరిగిన బాధపడకూడదు. పక్కింటి వాళ్లు కారు కొనుక్కున్నారు అని వాళ్లను చూసి అసూయ పడకూడదు. ఎంతమంది నిజంగా తృప్తి గా ఉంటున్నారు అనేది వాళ్ళకే తెలుసు. కాబట్టి చేతకాని మాటలనీ పట్టించుకోకండి జీవితంలో ఎంతోకొంత పైకి ఎదగాలనే ఒక ఆటిట్యూడ్ తో ఉండండి.

 

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోండి.

 

 మనకు వచ్చే ఇన్కమ్లు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండవది పాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం ఏదైనా పనిచేస్తే దాని ద్వారా మనకు డబ్బు వస్తే దానిని యాక్టివ్ ఇన్కమ్అంటారు.

 అంటే మనము యాక్టివ్ గా ఉండి పని చేయవలసి ఉంటుంది. అదే మనము పని చేయడం ఆపివేస్తే మీకు వచ్చే ఆదాయం కూడా ఆగిపోతుంది.

 ఉదాహరణకు మనం చేసే ఉద్యోగం

 పాసివ్ ఇన్కమ్ మనం కష్టపడక పోయినా సరే దాని నుండి మనకు ఆదాయం వస్తూ ఉంటుంది. అలాంటి వాటిని  పాసివ్ ఇన్కమ్ అంటారు. మన ఇంటిని ఎవరైనా అద్దెకు ఇస్తే వచ్చే డబ్బు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే డబ్బు, బ్యాంకులో డబ్బులు దాచుకున్న అప్పుడు వచ్చే ఇంట్రెస్ట్, ఏదైనా బుక్ రాస్తే దాని నుండి వచ్చే రాయాలిటీస్ ఇవన్నీ కూడా పాసివ్ఇన్కమ్ లోకి వస్తాయి. ఒకవేళ ధనవంతులు కావాలనుకుంటే సాధ్యమైనంత పాసివ్ ఇన్కమ్లు లను క్రియేట్ చేసుకోండి. దానికోసం మనము ఖాళీ సమయంలో కానీ, సెలవు రోజుల్లో కానీ కొంచెం ఎక్స్ ట్రా వర్క్ చేసి పాసివ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించాలి. ప్రపంచంలోనే గొప్ప ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ ఏమన్నారంటే ఒక వేళ మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించే మార్గం తయారు చేసుకో లేకపోతే చనిపోయే వరకు కూడా కష్టపడాల్సి ఉంటుందని అది అక్షర నిత్య సత్యం అని చెప్పాడు. కాబట్టి పాసివ్ ఇన్కమ్ తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీకు పాసివ్ ఇన్కమ్, ఆక్టివ్ ఇన్కమ్ల గురించి బాగా అర్థం అవ్వాలి అనుకుంటే "ద పెరబుల్ ఆఫ్ ద పైప్ లైన్" అనే బుక్ లో చాలా చక్కగా వర్ణించబడింది ఒకసారి చదవండి.

 ఒక గ్రామంలో రాజు రవి అనే స్నేహితులు ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నారు. ఒకసారి వాళ్ల గ్రామంలో నీటి కొరత రావడంతో ఆ గ్రామ ప్రజలు గ్రామానికి దూరంగా ఉన్నా ఒక ప్రదేశం నుండి నీటిని గ్రామానికి తీసుకురావడానికి ఇద్దరూ పని వాళ్ళ గురించి చూస్తున్నారు. అప్పుడు రాజు, రవి ఈ పని చేయడానికి ఒప్పుకుంటారు. వాళ్లు గ్రామానికి ఎంత నీరు ఇంటికి తీసుకు వస్తే అంత డబ్బు ఇస్తారు. పని మొదలైంది, ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఇద్దరూ రెండు బకెట్లతో నీటిని గ్రామానికి చేరవేస్తూ ఉంటారు. రవి తనకి వచ్చిన డబ్బుతో తృప్తి చెందేవాడు. కానీ రాజు మాత్రం తృప్తి చెందేవాడు కాదు. పైగా రోజంతా బరువైన బకెట్లు మోయడం చాలా కష్టంగా ఉంది. రాజుకి ఒక ఉపాయం తట్టింది. తన నీళ్లు తీసుకు వస్తున్న గ్రామానికి ఒక పైప్ లైన్ నిర్మిస్తే తాను మోసేఅవసరం లేకుండా నీటిని గ్రామానికి చేరవేయచ్చు కదా! అని అనిపించింది. రాజు తన అభిప్రాయాన్ని తన స్నేహితుడైన రవి తో పంచుకున్నాడు. పైప్ లైన్ నిర్మించడానికి తనతో కలిసి పనిచేయమని అడిగాడు. కానీ రవి కి అది నచ్చలేదు. పైప్ లైన్ నిర్మించడానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయంలో నేను మరిన్ని బకెట్లతో నీళ్లను మోస్తే మరిన్ని డబ్బులు వస్తాయి అని అంటాడు. కానీ రాజు మాత్రం తనకు తానుగానే పైప్ లైన్ నిర్మించడం మొదలు పెట్టాడు. తనకు తెలుసు అది నిర్మించడం చాలా శ్రమ సమయం పడుతుందని, తాను సెలవు దినాలలో, ఖాళీ సమయంలో పైప్ లైన్ నిర్మించే వాడు. ఈ సమయంలో రవి మరిన్ని బకెట్లు మోయడం ద్వారా అతని సంపాదన రెట్టింపు అయింది. కొన్ని రోజులకి రాజు పైప్లైన్ నిర్మాణం పూర్తి అయ్యింది. ఇప్పుడు అతను బకెట్లతో నీళ్లు మోయడం బదులుగా పైప్లైన్ ద్వారా నీటిని తరలించారు. అలా తాను కష్టపడకున్న సరే నీళ్లు పైప్లైన్ ద్వారా గ్రామానికి నీళ్లు చేరేవి. తనకు సులభంగా డబ్బు లభించేది కానీ రవి మాత్రం బకెట్లతో నీళ్లను మోస్తూ కష్టపడుతూనే ఉన్నాడు. ఇక్కడ రవిదీ ఆక్టివ్ ఇన్కం కానీ రాజుదీ పాసివ్ ఇన్కమ్.అందరూ మనకు ఉన్న దాంట్లో సుఖంగా ఉండాలనుకుంటారు తప్ప రాజులాగా పాసివ్ ఇన్కమ్ గురించి ఆలోచించరు. తన జీవితం అంతా రోజు బకెట్లు మోస్తూ బతకాల లేదా రాజు లాగా పైప్లైన్ నిర్మించుకోవాలా! మనమే నిర్ణయించుకోవాలి. అయితే ముందు ఈ పాసివ్ ఇన్కమ్ కి కొంత కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఒక్కసారి పాసివ్ ఇన్కమ్ క్రియేట్ అయితే మీరు నిద్ర పోతున్న కూడా మీకు లైఫ్ లాంగ్ దాని నుండి ఎంతోకొంత డబ్బు వస్తూనే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి మనము డబ్బు కోసం పని చేయకూడదు. డబ్బే మన కోసం పనిచేయాలి.

 యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం చేసే ఉద్యోగంలో మనం డబ్బు కోసం పనిచేయాలి. కానీ పాసివ్ ఇన్కమ్ లో డబ్బే మనకోసం పనిచేస్తుంది. కాబట్టి అలాంటి పాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి.

 ఎక్స్ ట్రా ఇన్కమ్ సోర్స్

 ఉద్యోగం చేస్తూ మనం ఏమి సాధించలేము. అది కేవలం బ్రతకడానికి మాత్రమే సరిపోతుంది. కానీ జీవితంలో కొంచెం ఎదగాలంటే ఎక్స్ ట్రా ఇన్కమ్ సోర్స్ ఉండాలి. మనలో ఎంతోమంది నెల జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ జీతం వచ్చిన నాలుగు రోజుల్లోనే ఇంటి అద్దెలకు, అప్పులకి, Emiలకి జీతమంతా ఖర్చయిపోయి మళ్లీ జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. ఇక్కడ అ చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పుకోవాలి. 5 సంవత్సరాలక్రితం పది రూపాయలు ఉన్న ఒక సబ్బు ధర ఇప్పుడు ఇరవై రూపాయలు అయింది. 20 రూపాయలు ఉండే సినిమా టికెట్ ధర వంద రూపాయలు అయింది. ఇలా దాదాపు ప్రతి వస్తువు ధర లు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. దీనిని ద్రవ్యోల్బణం అని అంటారు. ఉదాహరణ కి గత సంవత్సరం ఒక ఒక వ్యక్తికి జీతం 10000 అనుకుంటే ఈ సంవత్సరం అతని జీతం పెరిగిన వస్తువుల ధరలు తగ్గట్టుగా కనీసం ఐదు శాతం అంటే 500 రూపాయలు అయినా పెరగాలి. లేదంటే మెల్లగా అతనికి తెలియ కుండానే అతను పేదరికంలోకి వెళ్లిపోతాడు.

 చాలామంది డబ్బును దాచుకుంటారు. దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు మన అవసరాలకు సరిపడా డబ్బు దాచుకోవాలి. మిగిలిన దానిని అంతా ఏదో ఒక దాంట్లో పెట్టుబడిగా పెట్టాలి. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ లేదా బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేయడం లేదా మరేదైనా బిజినెస్‌లో పెట్టుబడిగా పెట్టడం ఇలా ఏదో ఒక దానిలో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే డబ్బును అలా ఒక చోట దాచడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఉదాహరణకు మీ దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి 20 సంవత్సరాల వరకు ఖర్చు పెట్టకుండా అలాగే పెట్టెలో దాచారు అనుకోండి. 20 సంవత్సరాల తర్వాత నాకు ఐదు లక్షలు ఉన్నాయి. నేను ఏం నష్టపోలేదు అనుకుంటే అది తప్పు. కాలం గడిచే కొద్దీ డబ్బుకు ఉన్న విలువ తగ్గిపోతుంది ఒకప్పుడు 50 రూపాయలు తీసుకొని మార్కెట్ కి వెళ్తే కావలసిన కూరగాయలు అన్ని వచ్చేవి ఇప్పుడు రావడం లేదు. మీరు ఆడబ్బుతో ఏదైనా ల్యాండ్ కొన్నారు అనుకోండి 20 సంవత్సరాల తర్వాత దాని విలువ ఐదు రెట్లు పెరుగుతుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి అలాగని తెలిసి తెలియని కంపెనీలు, వారి దగ్గర పెట్టి మోసపోవద్దు ఒకటి రెండు సార్లు దాని గురించి తెలుసుకోండి రుజువులను పరిశీలించండి ఆ తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి.

How to become rich? Principles followed by the rich to make money.

 

 The daily income of a man in a middle class family is between 300 and 400. But Jeff Bezos, the richest man in the world, has a daily income of about fifteen hundred crores. There is a lot of difference here where four hundred rupees is where 1500 crores is. How can a rich man earn in a single day if a poor man is struggling all day to earn 400. While the poor remain poor, the rich grow step by step. What are the principles followed by the rich to grow like that? What is their mind set. We also need to think about how to become rich. I have told you things that most people do not know through this article. Who told us these at school or our parents? What to say When important things to know in everyone's life.

 

 We must first change our mindset. Money is the cause of all sins Money separates people. Money cannot buy happiness. All those who earned earned in the way of the thief. You need to remove all such thoughts from your mind beforehand.

 

 These words were created by people who could not make money. What real money does not know is that it is like an object that depends on how we use it. For example, suppose we have a sword in our hand. If it is not used properly, injuries can occur if games are played. Also, it's not the sword's fault, it's the fault of those who use it, but we are pushing the wrong money.

 

 

 

 Conflict over money between two brothers means that they value money more than their relationship. It has nothing to do with their wrong money Money is not wrong. It is true that happiness cannot be bought later with money but a lot of hardships can be avoided. A poor man had a disease in his grandmother's saleswoman. As well as being rich their salesman also contracted the same disease. She had the disease reduced by having an operation to sell to those who had money. Now the rich man is happy. Can a poor man be happy to see a mother suffering from a disease that cannot be operated on! Others live contentedly with what they have. I want to be happy with what I have put in some salary to come. They all live in a comfort zone. But one thing to keep in mind is that the rising petrol, diesel, current bill and other commodity prices across the country will not keep you from applying if you are told to live contentedly. It's as if your income does not increase as they grow. Many people live in the illusion that they are satisfied. If that is the case then prices for outside goods should not go up. Do not be jealous of those next door who are buying a car. Only they know how many people are really satisfied. So do not ignore the words of the incompetent, be with an attitude to rise to the top in life. Do not be jealous of those next door who are buying a car. Only they know how many people are really satisfied. So do not ignore the words of the incompetent, be with an attitude to rise to the top in life. Do not be jealous of those next door who are buying a car. Only they know how many people are really satisfied. So do not pay attention to the words of the incompetent life with an attitude to rise to a great height.

 

 

 

 Another important thing is to create a passive income.

 

 

 

 There are two types of income that we receive, one is active income and the other is passive income. Active income means that if we get money through something we do, it is called active income.

 

 That means we need to be active and work. And if we stop working, your income will also stop.

 

 For example the job we do

 

 Passive Income Even if we do not work hard, we will still get income from it. Such ones are called passive income. The money that comes from renting out our house, the money that comes from investing in stocks, the interest that comes from hiding money in the bank, the royalties that come from writing a book all all come into passivinkum. Create passive income if you want to be rich. For that we have to work a little extra in our spare time or on holidays and try for passive income. Warren Buffett, the greatest investor in the world, says that it's a literal truth that you have to work hard until you die if you do not make a way to make money while you sleep. So try to make passive income. Now you have passive income,

 

 Friends named Ravi are looking for a job in a royal village. Once upon a time there was a shortage of water in their village and the people of that village were both looking for work to fetch water from a place far away. Then the king, Ravi agrees to do this work. They give as much money as they bring home water. Work began, and from morning till evening the two of them carried home two buckets of water. Ravi was satisfied with the money that came to him. But the king was not satisfied. It was very difficult to carry heavy buckets all day over. The king came up with a plan. If he builds a pipeline without having to carry his water, can he carry the water he needs to carry home? Seemed to be. Raju shared his opinion with his friend Ravi. Asked to work with him to build the pipeline. But Ravi did not like it. The pipeline will take a long time to build. At that point he says that more money will come if I carry water with more buckets. But the king began to build the pipeline himself. He knew that building it would take a lot of work, and he was building a vacant pipeline during the holidays. During this time Ravi doubled his earnings by carrying more buckets. The construction of the pipeline of some kings was completed. Now he is getting water through the pipeline instead of pouring water with buckets. Even if he did not work hard, the water would reach the village through a pipeline. He had easy money but Ravi continued to carry buckets of water. Here Ravidi is active income but Rajudi is passive income. Not everyone thinks of passive income as a king unless they want to be comfortable with what we have. Want to build a pipeline like a duckling or king carrying buckets all day all his life! We have to decide for ourselves. However, this passive income will have to work hard beforehand. But once the passive income is created you will continue to get a lot of money from it for life long even if you fall asleep. One thing to keep in mind is that we should not work for money. The can should work for us.

 

 Active Income means we have to work for money in the job we do. But the can works for us in passive income. So one should strive for the creation of such a passive income.

 

 Extra income source

 

 What we can not achieve by doing the job. It is only enough to survive. But to grow a little in life you need to have extra income source. Most of us have a laid back attitude when it comes to painting a picture about ourselves. One of the most important thing to say here. The price of a bar of soap which was ten rupees five years ago is now twenty rupees. If it is 20 rupees, the movie ticket price is 100 rupees. Thus the price of almost every commodity is increasing day by day. This is called inflation. For example, if a person's salary was 10000 last year, the price of goods for which his salary has increased this year should increase by at least five per cent, or at least 500 rupees. Or slowly he unknowingly goes into poverty.

 

 Most people hide money. It is of no use because we have to hide enough money to meet our needs. Everything else has to be invested in something. You have to invest in something like real estate, stock market or bank fixed deposit or investing in any other business. Because there is no use in hiding money like that. For example, suppose you have Rs 5 lakh hidden in a box for 20 years without spending it. 20 years later I have five lakhs. If I think I'm not lost, it's wrong. As time goes by the value of money decreases. Once you take 50 rupees and go to the market all the vegetables you want are not coming now. Suppose you bought any land with a mortgage and after 20 years its value will increase fivefold. So more money will come where you invest the money you have. Know and invest as well as unfamiliar companies, do not be fooled by their one or two find out about it Check the evidence and then invest.

 

 

 

 

 

 

 

Enjoyed this article? Stay informed by joining our newsletter!

Comments

You must be logged in to post a comment.

About Author